జర్నలిజం ముసుగు లో పొలిటికల్ చానెల్స్

 ఈ రోజులలో జర్నలిజం చాల దారుణంగా తయారయ్యేయింది.మీరు రిపోర్ట్ చేస్తే మేము డిసైడ్ చేస్తాం అనే కాప్షన్ ఉంది. కానీ ఒక రాజకీయా పార్టీని పైకి లేపటాని మాత్రమే ఆ న్యూస్ ఛానల్ ఉన్నట్లు ఉంది. అలాంటప్పుడు ఆ క్యాప్షన్స్ ఎందుకో.అసలు జర్నేలిస్ట్ అనే పదానికి అర్ధం మార్చేశారు.అసలు వార్తలు ప్రజలకి ఉపయోగపడే వార్తలు చెప్పడం లేదు.ఒక పొలిటికల్ పార్టీ కి భజన చెయ్యడం కోసం వాళ్ళు న్యూస్ పేపర్స్ నడిపిస్తునట్లున్నారు.అలాంటప్పుడు ప్రజలకి ఉపయోగపడే న్యూస్ ని చెప్తారు.దాన్ని మార్చెయ్యండి ఓన్లీ పొలిటికల్ న్యూస్ ఛానల్ అని పెట్టుకోండి.మీమల్ని ఎవరు కాదన్నారు.చెప్పండి.

Comments