ఎక్కువ మందికి సంక్షేమ పధకాలు

 గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ప్రతుతం ఉన్న ప్రభుత్వ పాలన లో ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.ప్రజలందరికి కాకపోయినా ఎక్కువ శాతం ప్రజలకి అందుతున్నాయని చెప్పవచ్చు.ఈ విషయం లో మాత్రం ప్రభుత్వాన్ని మెచ్చుకోవచ్చు.ఇలాగే కొనసాగితే వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఇదే ప్రభుత్వం వచ్చే అవకాశం ఎక్కువగాఉంది.

Comments