జగనన్న కాలనీ వాసుల ఇబ్బందులు

 జగనన్న కాలనీ అనే కాన్సెప్ట్ బాగానేవుంది.కానీ చాల వరకు చాల ప్రాంతాలలో ఇళ్ళు కూడా కట్టుకున్నారు. కానీ వాళ్ళు ఆ ఏళ్లలో నివసించడం లేదు ఎందుకో తెలుసా.సౌకర్యాలు లేవు,సరైన రోడ్స్ లేవు,డ్రైనేజీ వయవస్థలెదు.ఈ విధమైన పరిస్థితులలో జగనన్న కాలనీ లో ఎలా ఉంటారు.ప్రభుసత్వానికి నా తరుపున ఒక చిన్న విన్నపం రోడ్లు వేయకపోయినా పర్వాలేదు కానీ మురికి నీరు వెళ్లే మార్గం చూపించండి సారూ.....

Comments