మన దేశం లో ఎంతమంది మూడు పూటలా భోజనం చేస్తున్నారు.ఎంతమంది ఫుడ్ ని డైలీ వెస్ట్ చేస్తున్నారు.ఎంతో మంది హోటల్ వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు మిగిలిపోయిన భోజనాన్ని ఏం చేస్తున్నారు.ఒక వేళా రెస్టారెంట్ వాళ్ళు మిగిలిపోయిన భోజనాన్ని పారేస్తుంటే దయచేసి ఒక్క నిమిషం ఆలోచన చెయ్యండి.నేను ఒక సేవ మొదలు పెట్టబుతున్నాను మీ హోటల్ లేదా రెస్టారెంట్స్ లో మిగిలిన భోజనాన్ని డస్ట్ బిన్ లో వెయ్యమకండి. నాకు చెప్పండి నేను వాటిని కలెక్ట్ చేసి రోడ్ సైడ్ ఉండే ఆకలితో బాధపడే వారికీ ఆకలి తేరుతుంది.నేను జన్మించినందుకు సమాజానికి ఏ సేవ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తారో చూడాలి.
Comments
Post a Comment