మన దేశం లో అర్హులందరికీ సంక్షేమ పధకాలు అందుతున్నాయా.అసలు మన దేశం లో ఎంతమందికి ఆధార్ కార్డులు ఉన్నాయి ఎంతమందికి లేవు.అసలు కచ్చితమైన సమాచారం ఉందా.అసలు రాజకీయ నాయకులూ పదవులకోసం ఎందుకు పాకులాడుతున్నారు.సమాజ సేవకోసమా లేక ధనార్జన కోసమా?.ఈ విధంగా ఎంతమంది ఆలోచిస్తుంటారు.అసలు నిజాయితీగా టాక్స్ పే చేస్తున్నవారికి ఏమైనా న్యాయం జరుగుతుందా?అసలు మధ్య తరగతి వాళ్ళు ఎందుకు రోజు పరిగెడుతూ ఉంటారు?ఎన్నో సమస్యలు ఎన్నో ప్రశ్నలు,ప్రజలకోసం ఏ సైట్ నడుపుతాం సపోర్ట్ చెయ్యండి.
Comments
Post a Comment