పవన్ కళ్యాణ్ గీత దాటరా.......?

 పవన్ కళ్యాణ్ గీత దాటరా. అతను ఒక పార్టీ కి అధినేత అయి ఉంది రెచ్చగొట్టే భాష మాట్లాడటం ఎంతవరకు కర్రెక్ట్.ప్రజలకు చెప్పవలని వ్యక్తి ఎలా మాట్లాడతారు ఎలా.వేరే పార్టీ వారికీ మద్దతు ఇచ్చేందుకు అసలు జనసేన పార్టీ పెట్టడం ఎందుకు డబ్బులు బొక్క తప్పితే అలాగే నేన్ను నమ్ముకున్నవాళ్ళు అన్యాయం అవ్వడం కానీ ఇంకేమైనా ఉండ.జనసేన పార్టీ క్లోజ్ చేసి తెలుగు దేశం లో జాయిన్ అవ్వవచ్చు కదా అని సామాన్యుల అభిప్రాయం.ఏది ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ ఆలా మాట్లాడటం కరెక్ట్ కాదు.పవన్ కల్యాణే కాదు ఏ పార్టీ వారైనా ఆలా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడకూడదు.

Comments