అన్ స్టాపబుల్ ఇంటర్వ్యూలో క్రోమో తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది వెన్న పోటు రాజకీయాలకు హత్యా రాజకీయాలకు దోపిడీ దారులకు పేటెంట్ హక్కులు కలిగిన స్వార్ద రాజకీయాలు ఇంటా బయటా హత్యా రాజకీయాలు చేసి జైలు బాట పట్టిన నాయకులకు వాస్తవాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కాగా నేడు అతి వృష్టికి దెబ్బ తిన్న పంటలను పరిశీలించడానికి వచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పట్టిన పల్నాడు ప్రజానీకంని చూస్తే తెలియడం లేదా చంద్రబాబు స్టామీనా నిన్న కడపలో జగన్ రెడ్డి ఇలాకాలో ప్రవీణ్ రెడ్డిని కడప జైలులో పరామర్శ కోసం పర్యటన చేసిన నారా లోకేష్ బాబుకి బ్రహ్మరథంపట్టిన ప్రజలకు నారా వారి చరిత్ర తెలియనిదా.
అన్ స్టాపబుల్ సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ యాంకర్ గా మారి బుల్లి తెర ప్రేక్షకులను అలరించి రికార్డు స్థాయిలో కార్యక్రమం హిట్ అయి సంచలనం సృష్టించి దీని నిర్మాతకు కాసుల వర్షం కురిపించడం ఇది మెగా ఫేమిలీ నుండి వచ్చిన అహ OTT కార్యక్రమం కొత్త ప్రేక్షకులను ఈ విధానంని ప్రేక్షకులకు చాలా ఫాస్ట్ గా అశేష ప్రజల వద్దకు తీసికొని వెళ్ళి సినీ పరిశ్రమను ఆచ్చేర్యంలో ముంచెత్తిన నందమూరి స్టామినా సినీ ప్రేక్షకులకు తెలియజెప్పింది
కాగా మెగా ఫాన్సలో చాలా మందికి మెగా ఫామిలీ లో గంపెడు సినీ హీరోలు ఉండగా ఈ అల్లు అరవింద్ ఎమిటి నందమూరి ఫామిలీకి అవకాశం ఇచ్చి కోట్లు డబ్బు ఇవ్వడం ఎంటి అని భావించారు కానీ మెగా ఫేమిలీ నిర్మాతగా ఆయన అహాను ప్రేక్షకులు తప్పక చూస్తారు కాని ఇది కొత్త OTT ప్రయేగం ప్రేక్షకులలోకి బలంగా తీసికొని వెళ్ళడానికి నందమూరి మెగా ఫామిలీ కాంబినేషన్ ఫర్ఫెకట్ అని మహామేధావి అల్లు అరవింద్ ఆలోచన సక్సెస్ అయింది
ఇది ఎందరో స్టార్ లను ఇంటర్వూ టైమ్ లో బాలకృష్ణ వేసిన ప్రశ్నలు వేరెవరికి సాధ్యం కాదు భేషిజాలకు పోకుండా నిజాయితీ గా జవాబులు రాబట్టడంలో బాలకృష్ణ తప్ప ఇంకెవరూ చేయలేరు అని మాములు యాంకర్లు వలన సాధ్యం కాదు అని తేలిపోయింది అల్లు అరవింద్ నిర్మాతగా ఎంత ఇచ్చారో తెలియదు కానీ మెగా ఫేమిలీ కి మరో ఆదాయ మార్గం అద్భుతంగా బాట వేసిన అమాయకపు చక్రవర్తి మన బంగారు బాలయ్య.
అన్ స్టాపబుల్ రెండవ సీజన్ రాజకీయ నాయకులను అంతరంగాన్ని తెలియజేసే కార్యక్రమం చేసి మరిన్ని వర్గాలను OTT ని విస్తరణ చేసే క్రమం లో రాజకీయాలలో 50 సంవత్సరాలు అనుభవం ప్రతిష్ఠాత్మకమైన నందమూరి అల్లుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అభివృద్ధి ప్రదాత నిత్య కృషీవలుడు తెలుగు జాతి ప్రతిష్ట కీర్తి ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రారంభించి ఆయన అంతరంగం ప్రజలలోకి తీసికొని వెళ్ళే ప్రయత్నం సూపర్ సక్సెస్ కాబోతుంది.
దీనిలో భాగంగా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు పేరు తీయకుండా జరగదు కాబట్టి బ్రహ్మఙ్ఞాని కారణజన్ముడు సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు అంశతో జనించిన చరిత్ర కారుడు కాలఙ్ఞాని శ్రీ మద్ పోతులూరి వీర భ్రహ్మేంద్ర స్వామి జీవిత సారాన్ని అవపోసన పట్టిన ఆయన ఆయనను పదవీచ్యుడిని చేసిన సంఘటనలు తెరమీదకు రావడం జరిగింది ఈ సందర్భంగా 1989 లో ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ వారు ఆయనను ఆయన ఫామిలీని తూలనాడిన విధానంకి కించిత్ భాధపడి మనకు ఇటువంటి రాజకీయం అవసరమా నిస్వార్థంగా నీతి నిజాయితీగాచేసే నాసేవకు ఈ రంగంలో విలువ లేదా ఇన్ని సంవత్సరాలు అలుపెరగకుండా పనిచేసి పెంచుకున్న అపారమైన కీర్తి ప్రతిష్టలు ఇలాంటి వెధవలకు లోకువ కావడం దోవనపోయే ప్రతి ఒక్కరి చేత మాటలు పడటం సమాజానికి చేసిన సేవ విప్లవాత్మక కృషికి వినసొంపైన పొగడ్తలు అంతులేని గౌరవ మర్యాదలు కలిగి అంతులేని సంపాదన అందించిన సినీ కళామతల్లి ఇచ్చిన ఈ గౌరవం సంపద ఎంత ఉన్నా ఈ రాజకీయ రంగంలో ఖర్చు అయిపోతుంది అని భావించి అప్పటికే ఎంజిఆర్ రాజకీయ ప్రవేశం జయలలిత జానకీ రామచంద్రన్ ప్రభావం ఇన్సిపిరేషన్ కలిగిన ఆయన లక్ష్మీ పార్వతిని చేరదీసి తన ఆస్తులను ఫామిలీ అంతటకీ వివాదం లేకుండా బిడ్డలుకు పంచి ఇక తనకంటూ ఇల్లు కూడా ఉంచుకోకుండా బాబుఖాన్ బంజారాహిల్స్ ఇంట్లోకి అద్దెకు మారి 1994లో ఒక వేళ గెలిచిన భవిష్యత్తు తెలిసిన కాలఙ్ఞాని రాజకీయ రంగం కుటుంబానికి కాకుండా లక్ష్మీ పార్వతికి అప్పగించి శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా కుటుంబంని పెడతం కోసం చేసిన ప్రయత్నంని తెవియని కుటుంబ సభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఇద్దరూ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోవడమే అధికార మార్పిడి జరిగింది.
ఆయన మాట విని నారా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఇంకా ఇతర వ్యాపార రంగాలలో ఉంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి విప్రో ప్రేమ్ జీ రతన్ టాటా కొలాబరేషన్ తో గొప్ప పారిశ్రామిక వేత్తగా మనముందు ఉండే వారు అరుణాచంలం సినిమాలో డబ్బు పోగొట్టుకుని ఎమి మిగలని ఈ రాజకీయం వలన ఈ దుర్మార్గులు వేసే నీలాపనిందలుకు "ఆరడగుల టాల్ ఇండియా రాజకీయాలలో టాల్ ఇండియా అభివృద్ధి లో టాల్ యువతకు ఉద్యోగాలు కల్పనలో టాల్ పారిశ్రామిక ప్రగతిలో టాల్" పర్సనాలిటీ టివీ ముందుకు వచ్చి కుమిలి కుమిలి కుళ్ళి కుళ్ళి ఏడ్వటం దాదాపు ప్రపంచంలో అభిమానులు అంతా భాధ పడి రోధించారు బాధపడ్డారు అభిమానులు టీవీలు ముందుకు వచ్చి తిట్టారు దీనికి కారణం అయిన వారిని సోషల్ మీడియా పత్రికలు ఘోషించాయి ఇదిగో ఇదే ఆనాడు కారణజన్ముడు పురాణపురుషుడు ఆలోచించింది లక్ష్మీ పార్వతి కి అప్పగించడానికి చేసిన ప్రయత్నం ఎక్కువగా భాధించినది గండిపేటలో శవాలకు పూజలు చేస్తాడని కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రోత్సహించే సమయంలో 12మంది సంతానం కలిగిన ఆయనను నిందించటం ముఖానికి రంగులేసుకునే వాడికి రాజకీయం ఎందుకు అని నిందించిన ఈ దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తారు అని ఆనాడే గుర్తించాడు కాలఙ్ఞాని.
పుక్కిట పురాణాలు అన్ని కాచి వడపోసిన రామాయణ భారతం భాగవతాలను కాచి వడపోసిన ఙ్ఞాని పురాణాలలో ఉన్న ప్రతి పాత్ర ఔచిత్యాన్ని కాచివడబోసిన ప్రతి పాత్ర వేషధారణ లో పరకాయ ప్రవేశం చేసి జీవించిన పురాణపురుషుడు అంత తేలికగా లక్ష్మీ పార్వతి లాంటి బందకికి లొంగి వంగిపోయే అల్పుడు కాదు మాయలు మర్మాలు అన్ని తెవిసిన త్రికాలఙ్ఞాని అన్న నందమూరి తారక రామారావు గారు పుత్ర వాత్సల్యం వారు పడబోయే నీలాపనిందలు వారకి సంపాదించి ఇచ్చిన ఆస్తులు రాజకీయాలలో పాడుకాకుండా కాపాడే ప్రయత్నంలో ఇటువంటి భయంకర మైన నిర్ణయానికి వచ్చారు నమ్మిన సిద్దాంతం లోనే కుటుంబంని రాజకీయాలకు దూరంగా ఉంచే క్రమంలోనే ఆయన కొడుకు అల్లుళ్ళు మీద చేసిన వ్యాఖ్యలు అంతేకానీ ఆ కారణజన్ముడు పురాణపురుషుడు అధికారం కోసం కాదు ముఖ్యమంత్రి పదవి కోసం కాదు పదవి లేకపోతే బతకలేక పిల్లల మీద మమకారం లేక కాదు.
శాసనసభలో చంద్రబాబు గారిని జగన్ రెడ్డి గన్నవరం వంశీ కొడాలి నాని వేసిన నీలాపనిందలుకు వెక్కి వెక్కి ఎడ్చినపుడు భాధపడని వారు ఎవరంటే ఒకరు పైన ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఐతే ఎందుకంటే ముందే ఇటువంటి పరిస్థితి ఊహించి రాజకీయం వద్దు అన్నా వినకుండా కంటిన్యూ అయిన మీరే దీనికి బాధ్యులు అయినా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేత చేయించవలసిన పనులు సైబరాబాదు నిర్మాణం చేసి లక్షల ఉద్యోగాలు లక్షల కోట్లు ఆదాయం సృష్టించానికి ఈయనే నిస్వార్థంగా చేయగలడు అని ఈయన చేత చేయించి బడ్జెట్ లేక పోయినా ప్రపంచ బ్యాంకు నుండీ డబ్బు తెచ్చి మరీ అభివృద్ధి చేసి అవినీతి పరుల పట్ల సింహ స్వప్నం అయి వ్యవస్దలన్నీ సమర్థంగా నడిపించి ప్రతి రూపాయి నల్ల బజారుకు తరలించ కుండా ప్రతి ఒక్క రూపాయితో కేవలం అభివృద్ధి కే ఖర్చు చేసినపుడు అన్న నందమూరి తారక రామారావు గారు సంతోషించారు నేను ఎందుకూ భాధ పడలేదు అంటే సింహంలా గర్జించాలి కాని నీతి న్యాయం ధర్మం ఇలా భాధపడటం దేశానికి మంచిది కాదు అని అధికారంలో ఉన్నప్పుడు బాబు గారు అవినీతి అక్రమార్కులు సింహస్వప్నం అయి అభివృద్ధి చేసిన దానిని టర్నింగ్ ఇచ్చి అభివృద్ధి చేస్తే చాలు మనం ఆటోమేటిగ్గా మరలా మనం అదికారంలోకి వస్తాను అని వేసిన అంచనాలు తప్పినాయి.
2014 లో భావోద్వేగాలు వేరు 2019 సమయంలో పరిస్థితి వేరు 2004 వరకు సృష్టించిన సంపదను దోచుకున్న వైఎస్సార్ లక్షల కోట్లు దోపిడి రాజకీయాలు డబ్బు మయం అయిపోయింది 2014 లో గెలిచిన చంద్రబాబు పాత అధికారులును వేసుకొని వారిని కీలక పదవులలో ఉంచి పరిపాలన చేయడం వలన 1995 & 2004 మధ్య కాలంలో అవినీతి పరుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించి చండశాసనుడు గా ఉన్న చంద్రబాబు భరత్ అనే నేను లో సైకిలేసుకొచ్చి అభివృద్ధి చేసే ఆయనకు జగన్ రెడ్డి లాంటి మూర్ఖుడు అంతులేని అవినీతి డబ్బుతో నరమాంసం తిన్న రాక్షసుడిలో అధికార దాహంతో ఆకలిమీద ఉన్న నరరూప రాక్షసుడు ఎదురవుతాడని గుర్తించి ఆయన మీద ఉన్న కేసులు పరిటాల రవి హత్య కేసు ఓపెన్ చేయండి హంతకులు అయనను చేయించిన వారు భయంతో కొత్త నేరాలు చేయకుండా ఉంటారు వారి లో భయం ఉంటుంది అని మంగలి కృష్ణ లాంటి వారిచేత చేయించిన హత్యా రాజకీయాల ఎంక్వయిరీ కమిషన్ వేయండి అతను మీ పాలనలో యధేచ్ఛగా ఓపెన్ టాప్ జీపులో యధేచ్ఛగా తమ కార్య క్రమాలు చేస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం అణిచివేతలో దారుణంగా విఫలం కావడం వేల ఎకరాలు లక్షల కోట్లు దోచుకున్న వారి పని పట్టకుండా అధికారం నిలబడదు అని ప్రతి నెలా బాబుగారిని కలసి ఎన్నో లెటర్ లు మెమెరండంలు కనీసం నెలరోజులకు ఒకసారి టిడి జనార్దన్ ద్వారా వెళ్ళి ఇచ్చిన నాకు ఆయన ఈ రౌడీ నాయకులు బస్సులు రైళ్ళు తగలబెట్టి శాంతి భద్రతలు బంగం కలిగిస్తే పెట్టు బడులు ఆగిపోతాయి అని చెప్పి పంపేవారు వంద కోట్లు బస్సులు పోయినా లక్షల కోట్లు అవినీతి సొమ్ము రికవరీ చేయాలి సృష్టించిన సంపద దోపిడీ కాకుండా చూడవలసిన భాధ్యత మనమీద ఉంది నరేంద్ర మెడీ ఆర్థిక నేరస్తుల తో చేయికలిపి కాపాడిన జగన్ రెడ్డి క్రిమినల్ కేసులు విచారణ చేసి అరెస్టు చేస్తే నరేంద్ర మెడీ దిగివచ్చి మనకు సరెండర్ అయ్యే అవకాశం వదులుకోవడం తప్పు అని బతిమాలినా వినలేదు.
ఇక లాస్ట్ మనకు 50 లోపు వస్తున్నాయి మనకు ఇబ్బందులు తప్పవు వాడు మెడీతో కలిసిన దాకా మీరు వెయిట్ చేయడం మనం వెనక బడ్డాం అని చెప్పిన నాకు మనకు 80% శాటిస్ ఫాక్షన్ ప్రజలు ఉన్నారు సర్వే చేయించాను అని నన్ను అనునయించే ప్రయత్నం చేసే దానిని మీ సర్వే తప్పు వారు జగన్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకుని అలా ఇచ్చారు అని తెలిపన నాకు డోంట్ వర్రీ బ్రదర్ మనం గెలుస్తున్నాం అని అన్నపుడు అది అంత ఈజీకాదు జగన్ రెడ్డి రాజశేఖరరెడ్డి లాగా కాంగ్రెస్ పార్టీ నుండి కాదు అధిష్ఠానం ఉండదు సొంతంగా వస్తాడు వాడిని ఆపడం ఎవరితరం కాదు పద్మవ్యూహం చేధించే అభిమన్యుడు చేతిలో గాండీవం లా వాడిచేతిలో అధికారం వెళితే అధికారంతో చెలరేగే అతనిని ఆపడం ఎవరి తరం కాదు మరీ ముఖ్యంగా మిమ్మల్ని లోకేష్ ని ప్రధాన టార్గెట్ గా రాజకీయం చేస్తాడు అని నిస్వార్థంగా మనకు పనిచేసే కార్య కర్త లను కాపాడటం కష్టం అని నేను చెప్పిన దానిని సీరియస్ గా తీసికోలేదు ఈ పరిస్థితి కి కారణం యనమల రామకృష్ణుడు ఆయన లాంటి సీనియర్ చెబితే కదా ఆయన వినేది అయన సలహాదారులదే తప్పు పాత చింతకాయ పచ్చడి వారి అనుబవంతో ఎ సమస్య పరిష్కారం అయినట్లు కనబడదు అప్ డేట్ కావాలి అభివృద్ధి చేయడంతో పాటు ఆర్థిక నేరస్తులను అక్రమార్కులను అణచివేత కు 50:50 ఇంపార్టెన్స ఇచ్చినపుడే అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు చేరి వారు అభివృద్ది లో భాగస్వాములు కావడం జరుగుతుంది అని ఇప్పుడు అట్టడుగు వర్గాల వారు ఐటి రంగంలో ప్రతిభ చూపించి ఉన్నత శిఖరాలు అధిరోహించిన విషయం మనకు నిత్యం కధలు వినటం కనటం జరుగుతుంది.
ఈ రోజు పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగి సంవత్సరం అయిన సందర్భంలో నాయకులు కార్యకర్తలు దర్న కార్య క్రమం ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయకుండా విచారణ చేయని దానిమీద ఎంచేశారు వారే దాడి చేసి వారే కేసులు ఎలా వేస్తారు మరలా దాడులు చేయడానికి దుండగులు రారు కదా అందుకే మనం కోర్టు మానిటరింగ్ ఎంక్వయిరీ కోసం కోర్టులో వేసి దుండగులు అరెస్టు చేయడం కోసం నేరస్తులకు బుద్ది చెప్పకుండా ధర్నాలు చేస్తే సమస్య పరిష్కారం కాదు వెంటనే కోర్టు మానిటరింగ్ కేసు వైపు లీగల్ గా ఫైట్ చేయండి చేతగాక చేతులు ముడుచుకుని వెధవలు పదవులలో ఉన్న సందర్భంలో ఎలాసాధ్యం గత మూడు సంవత్సరాల అనుభవాలు కర్తవ్యాలు నేర్పడంలేదా నేర్చుకోవాలని లేదా.
సునీతా రెడ్డి ఒక్క ఆడకూతురు సున్నితమైన ఒక డాక్టర్ వృత్తిలో ఉండి సుర కత్తులు మధ్య హంతకులు సంచరించే కడప పుర వీధులలో ఒంటరిగా సివంగిలా తండ్రి హంతకులు ను పట్టు కోవడం శిక్ష వేయించడం కోసం పోరాటం చేసి జగన్ రెడ్డి కి నిద్ర లేకుండా చేస్తుంటే లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ నుండి సిబిఐ కి సిబిఐ నుండి వేరే రాష్ట్రాలకు బదిలీ చేయించి గొప్ప గొప్ప మేదావులకు చేతగాని విధంగా ఎత్తులను చిత్త చేస్తు సాక్షులు ఒకరి తరువాత ఒకరు హత్య కాబడుతుంటే చేసే పోరాటంని స్పూర్తి గా తీసికోవాలి మీరు మన ఆఫీస్ మీద దాడిచేసిన వారిని అరెస్టు చేయంచడం చేతగాక మీఅంతట మీరు వారిమీద దాడి చేయలేరు వారిదాడులను నిలవరించి మీకు సహాయం చేసిన వారిమీద కేసులు పెట్టించుకొని న్యాయం కోసం ధర్మం కోసం వ్యవస్థలు పనిచేయడానికి పనిచేయాలి డాక్టర్ సుధాకర్ కేసు సిబిఐ కి బదిలీ ఐతే పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసు సిబిఐ కి బదిలీ చేయలేరా చేతగాదా మన లీగల్ సెల్ పనిచేయదా పనికిరాదా.
కానీ వ్యవస్థలను నాశనంచేసి నేరస్తుల ను పెంచి పోషించే ఛాయ్ వాలా లాంటి వెధవలతో అలయన్స కోసం రాష్ట్ర పతి ఎన్డీయే వ్యతిరేకంగా పెట్టే ఉమ్మడి అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా మీరు వ్యవస్థలను ఎలా కాపాడగలరు ఒకసారి అలయన్స వాడి దరిద్రపు బుద్ది బయటపడింది మరలా వాడతో నెగోషియేషన్ ఎందుకు మీరు పోరాటం చేసినపుడు దేశం మీలో వీరుడిగా చూసింది ప్రధాని నరేంద్ర మెడీని ఎదిరించినపుడు మీ వెనక దేశం నిలబడింది మీతోటి కదిలింది మరలా మనం యూటర్న ఎందుకు మరలా మరలా నమ్మి మెసపోవడం ఎందుకు రాహుల్ గాంధీ మీ నోకానిఫిడెన్స మెషన్ కు సపోర్ట్ చేసి అమరావతి కి సంఘీభావం అమరావతి నిర్మాణం కోసం సహాయం ప్రత్యేక హోదా ఇవ్వాలి ఇస్తాను అన్నారు కదా వెనకడుగు ఎందుకు కానీ నరేంద్ర మోడి అతను భాధ్యత గా ధర్మంని నిలబెట్టడానికి ఒక్క అడుగు ముందుకు వేయక ముందే రూల్ ఆఫ్ లా అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేయని కనీసం సిఐడి అధికారులును రీకాల్ చేయకుండా మన ఉరుకులాట ఎందుకు ఇలా మెసపోతే ప్రజలకు మెహం ఎలా చూపించాలి ప్రజలను ఎలా కాపాడతాం వ్యవస్థలను ఎలా నిలబెడతాం మనకు విక్టరీ ఎలా సాధ్యం మీకు డబ్బు అవసరంలేదు డబ్బు మీద ఆశ లేదు అధికారం మీద యావ లేదు ప్రభుత్వం ఉన్న లేకున్నా మీకు కారు హోదా తగ్గేది లేదు విమానం దిగేది లేదు కానీ మనకోసం నిస్వార్థంగా పనిచేసే వారిని ఇన్ని సంవత్సరాలు గా మనను కాపాడిన కార్యకర్తలను కాపాడటం ఎలా.
" అభివృద్ధి చేయడంతో పాటు అక్రమార్కులను అణచివేత కూడా అంతకంటే ముఖ్యం అని పాలకుల లక్ష్యం కావాలి "
Comments
Post a Comment